యూనివర్సల్ ఆచరణా విధేయత సంపర్క అనుసంధానము

ఇండియా నుండి డయల్ చేయండి (టోల్-ఫ్రీ)

   డయల్ చేయండి 000 117. ప్రాంప్ట్ వద్ద, 866    292 5224 డయల్ చేయండి. ఈ నెంబరుకు    ముందు “1” డయల్ చేయనక్కరలేదు.

అంతర్జాతీయ పరిచయాల జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి. మీ దేశం జాబితా కానప్పుడు, ఒక టెలిఫోన్ యాక్సెస్ కోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరియు డయల్ +1 866 292 5224

ఆన్ లైన్: www.ethicspoint.com

ఈ సంపర్క అనుసంధాన వేదికలు వారములో ప్రతిరోజు, ప్రతి రోజు 24 గంటలూ పనిచేయును.

టెలిఫోన్ ద్వారా, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించువారు తమ వివరములు తెలియబర్చనవసరములేదు. టెలిఫోన్ చేయువారి నంబర్ ను గుర్తించు పరికరములను ఉపయోగించము.


కాంటాక్ట్ అజ్:

ప్రెష్టన్ D. వైనర్
ముఖ్య ఆచరణా విధేయత అధికార
Universal Corporation
9201 Forest Hill Avenue
Stony Point II Building
Richmond, Virginia 23235
(ప్రత్యక్ష లైన్) +1 804 254 1316
(ఆఫీస్) +1 804 359 9311
(ఫ్యాక్స్) +1 804 254 3594
(ఇ మెయిల్ ) compliance@universalleaf.com

చైర్మన్ యొక్క లెటర్

ప్రియమైన సహోద్యోగులారా!

గడచిన 90 సంవత్సరములుగా యూనివర్సల్ కార్పోరేషన్ వివిధ విభాగ కంపెనీల ద్వారా పటిష్టమైన వ్యాపారము నిర్వహిస్తూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన కుటుంబ సభ్యులు అహర్నిశలు సలిపిన కృషి ఫలితముగా మన వ్యాపారములు అత్యంత విలువైన ఆస్తి “నిజాయితీ సమగ్రత” ను పెంపొందిచుకోగలిగాము.

రాబోవు దినములలో ఈ అమూల్యమైన ఆస్తిని కాపాడుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. మన వ్యాపార రంగములో, మన అగ్రనాయకత్వమును పటిష్టముగా నిలబెట్టుకొనుటకు, నిజాయితీ సమగ్రతతో వ్యాపారము నిర్వహించుట ఎంతో అవసరము. మన ఖాతాదారులు, వాటాదారులు మరియు వ్యాపార సన్నిహితుల సౌజన్యముతో ఇది సాధ్యపడినది. మనలో ప్రతి ఒక్కరు ఈ కార్యసాధనలో నిర్దేశిత పాత్రను నిజాయితీతో నెరవేర్చవలసిన అవసరమెంతైనా ఉన్నది. మీ అందరి సామర్ధ్యముపై యూనివర్సల్ కు ఎంతో నమ్మకమున్నది.

మన ‘ప్రవర్తనా నియమావళి’ మహోన్నతమైన నైతిక వ్యాపార ప్రమాణములతో మనకు మార్గదర్శకముగా ఉన్నది. మహోన్నత నైతిక విలువలతో వ్యాపారము నిర్వహించుటయే సరియైన పద్దతి. అదే మంచి వ్యాపారము. నైతిక నియమాలతో నిజాయితీ సమగ్రతను సాధించుటలో యూనివర్సల్ కు మూడు ప్రధాన లక్ష్యములున్నాయి. 1. పనిచేయుటలో నిజాయితీసమగ్రత చూపుట. 2. వ్యాపార నిర్వహణలో నిజాయితీ సమగ్రత పాటించుట. 3. సమాచార మరియు ఆస్తుల నిర్వహణలో నిజాయితీ సమగ్రతతో వ్యవహరించుట. ఈ లక్ష్యములను పరిపూర్ణముగా సాధించినచో మన యూనివర్సల్ కార్పోరేషన్ ను మహోన్నతస్థితిలో చేర్చగలము.


భవదీయ,

జార్జి C ఫ్రీమన్ III
ఛైర్మన్, ప్రెసిడెంట్ మరియు ముఖ్య కార్యనిర్వహాణాధికారి

కంప్లయెన్స్ రిసోర్సెస్